గమనిక: ఈ వికీలో అనామక మార్పులను నిషేధించాం. మీకో ఖాతా సృష్టించుకుని మార్పులు చేయండి.

add

తెలుగుపదం నుండి
Jump to navigation Jump to search

పనిముట్లు


  • జతచేయి
  • చేర్చు

add అనే మాట కంప్యూటరు అప్లికేషన్ల వాడకంలో తరచూ ఎదురౌతూ ఉంటుంది. దాదాపుగా ఈ అన్ని సందర్భాల్లో కూడా చేర్చు అనే అర్థం సరిపోతుంది.

అర్థాలు

  1. చేర్చు
    • ఉదా: Add an item to this list - మరో అంశాన్ని ఈ జాబితాలోకి చేర్చు.
  2. కలుపు
    • ఉదా: Add the result to the principal - ఫలితాన్ని అసలుకు కలుపు.
"https://telugupadam.org/index.php?title=add&oldid=1775" నుండి వెలికితీశారు