గమనిక: ఈ వికీలో అనామక మార్పులను నిషేధించాం. మీకో ఖాతా సృష్టించుకుని మార్పులు చేయండి.

వేగోలం

తెలుగుపదం నుండి
Jump to navigation Jump to search

వాడుక

  • 1936: అప్పుడప్పుడు వేగోలాలు, సివంగులు రాత్రిళ్లు స్టేషనులోకి వస్తూ ఉంటవి. — విశ్వనాథ సత్యనారాయణ (“మాక్లీదుర్గంలో కుక్క” కథలో)
    • ఆ రోజు సాయంత్రం కొండ మీద నుంచి ఒక వేగోలం దిగి రాత్రిపూట స్టేషనులోకి వచ్చింది.
    • అది వేగోలం గాని కుక్క కాదన్నారందరూ.
"https://telugupadam.org/index.php?title=వేగోలం&oldid=3554" నుండి వెలికితీశారు