గమనిక: ఈ వికీలో అనామక మార్పులను నిషేధించాం. మీకో ఖాతా సృష్టించుకుని మార్పులు చేయండి.
వేగోలం
(వేగోలము నుండి మళ్ళించబడింది)
Jump to navigation
Jump to search
- హైనా జాతికి చెందిన క్రూరజంతువు. దుమ్ములగొండి
వాడుక
- 1936: అప్పుడప్పుడు వేగోలాలు, సివంగులు రాత్రిళ్లు స్టేషనులోకి వస్తూ ఉంటవి. — విశ్వనాథ సత్యనారాయణ (“మాక్లీదుర్గంలో కుక్క” కథలో)
- ఆ రోజు సాయంత్రం కొండ మీద నుంచి ఒక వేగోలం దిగి రాత్రిపూట స్టేషనులోకి వచ్చింది.
- అది వేగోలం గాని కుక్క కాదన్నారందరూ.