ఆమ్రేడితాలు

తెలుగుపదం నుండి
Jump to navigation Jump to search
  • మొదలు + మొదలు = మొట్టమొదలు
  • తొలి + తొలి = తొట్టతొలి
  • నడుమ + నడుమ = నట్టనడుము
  • చివర + చివర = చిట్టచివర
  • తుది + తుది = తుట్టతుది
  • అడుగు + అడుగు = అట్టడుగు
  • కడ + కడ = కట్టకడ
  • పగలు + పగలు = పట్టపగలు
  • బయలు + బయలు = బట్టబయలు
  • తొర + తొర = తొందర
  • ముందు + ముందు = మున్ముందు
  • కొత్త + కొత్త = కొంగొత్త
  • వీగు + వీగు = విర్రవీగు
  • నీలుగు + నీలుగు = నిఱ్ఱనీలుగు
  • దుడుకు + దుడుకు = దుందుడుకు
  • తునియలు + తునియలు = తుత్తునియలు
  • లేత + లేత = లేలేత
  • తొక్కుడు + తొక్కుడు = తొడతొక్కుడు
  • కలపు + కలపు = కలగలుపు
  • చెదరు + చెదరు = చెల్లాచెదరు