గమనిక: ఈ వికీలో అనామక మార్పులను నిషేధించాం. మీకో ఖాతా సృష్టించుకుని మార్పులు చేయండి.

తెలుగుపదం:గూగుల్ గుంపు మార్గదర్శకాలు

తెలుగుపదం నుండి
Jump to navigation Jump to search
ఈ మార్గదర్శకాలు ఇంకా తయారీలో ఉన్నాయి.

ప్రశ్నలు అడగడం

  • ఆంగ్ల పదాలకు అర్ధాలు అడిగే ముందు:
    1. మీరు అడగబోయే ఆంగ్ల పదం ఇంతకు మునుపే గుంపులో మరెవరూ అడగలేదని నిర్ధారించుకోండి.
    2. ఆయా ఆంగ్ల పదాలకు సమాన తెలుగు పదాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయేమో ఈ సైటు లోనూ మరియు వివిధ వనరులలోనూ వెతికి తెలుసుకోండి.