గమనిక: ఈ వికీలో అనామక మార్పులను నిషేధించాం. మీకో ఖాతా సృష్టించుకుని మార్పులు చేయండి.

తెలుగుపదం:తవసం

తెలుగుపదం నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

కొత్త తెలుగు పదాలు విక్షనరీలో ఎందుకు ఉంచకూడదు?

నిఘంటువుల్లో పదాల్ని ఒక స్థాయి వాడుకలోకి వచ్చాకనే చేరుస్తారు. ఎందుకంటే నిఘంటువులపై ఆధారపడే రచయితలు సాధారణంగా తమ రచనలలో ఎంచుకొనే పదాలు ఒక స్థాయి జనబాహుళ్యం కలిగి ఉండాలని (అలా అయితే సాధ్యమైనంతమందికి అర్థమవుతాయని) ఆశిస్తారు. అందుకే కొత్త పదాలను నేరుగా విక్షనరీ మరియు ఇతర ప్రామాణిక నిఘంటువులలో చేర్చడం కొంచెం సాహసమే అవుతుంది.

కొత్త తెలుగు పదాలకు కొంత స్థాయి వచ్చేవరకు, వాటిపై చర్చలకు, వివిధ ప్రత్యామ్నాయాల అన్వేషణకు ఒక వేదికగా తెలుగుపదం.ఆర్గ్ ఉపయోగపడుతుంది.