గమనిక: ఈ వికీలో అనామక మార్పులను నిషేధించాం. మీకో ఖాతా సృష్టించుకుని మార్పులు చేయండి.

Invert

తెలుగుపదం నుండి
Jump to navigation Jump to search

"invert" from vertere (latin: to turn)

  1. to turn upside down.
  2. to reverse in position, order, direction, or relationship.
  3. to turn or change to the opposite or contrary, as in nature, bearing, or effect: to invert a process.
  4. to turn inward or back upon itself.
  5. to turn inside out.


అనువాదములు

బోర్లించు


తేట తెలుగు ప్రత్యక్ష అనువాదంలో : వెనుదిప్పు


వాడుక తెలుగులో ఉన్న మరికొన్ని పదాలు :


వాడుకలో లేని వేరే తెలుగు పదాలు :


సంస్కృత-సమంలో ప్రత్యక్ష అనువాదం :


సంస్కృత-సమమైన వేరే పదాలు :


ఆంగ్ల-సమమైన పదాలు (తెలుగు వాడుకలోనున్నవి) : ఇన్వర్టు చేయు / ఇన్వర్టించు


ఆంగ్ల-సమమైన పదాలు (తెలుగు వాడుకలో లేనివి) :


ఉదాహరణ వాక్యాలు (example usages)

1) ఈ నిర్ణయం ఇప్పటివరకు జరిగిన పురోగతినంతటినీ వెనుదిప్పుతుంది.

This decission will invert all the progress made till now.

2) ఈ మేట్రిక్సుని ఇన్వర్టు చేసిన తరువాత ఆ రో-వెక్టరుతో మును-గుణించాలి.

The inverse of this matrix should be pre-multiplied with that row-vector.


సంబంధించిన తెచ్చుతేతలు (related derivations) :

inversion : వెనుదిప్పణ/వెనుదిప్పణం

inverting (adjective) : వెనుదిప్పే

invertor : వెనుదిప్పరి

invertable : వెనుదిప్పదగిన

inverse (noun) : వెనుదిప్పణ


తెచ్చుతేతలకు ఉదాహరణలు :

1) సుఖజీవితానికి సరైన వెనుదిప్పణం గృహస్థజీవితం.

Married life is the exact inversion of happy life.

2) ప్రజాస్వామ్యం యొక్క వెనుదిప్పే పద్ధతులు నక్సలిజము, ఫాసిజమూను.

The inverting systems for a democracy are naxelism and fascism.

3) ఇంట్లో ఓ వెనుదిప్పరి ఉంటే కరెంటు ఆగిపోయినా ఫాను తిప్పుకోవచ్చు.

If there is an invertor in the house, the electric fan keeps running despite power shortage.


చుట్టపుమోతలైన వేరు క్రియాపదాలు (related verbs) :

divert, revert(se), subvert(se), introvert, extrovert, pervert, traverse

"https://telugupadam.org/index.php?title=Invert&oldid=1131" నుండి వెలికితీశారు