గమనిక: ఈ వికీలో అనామక మార్పులను నిషేధించాం. మీకో ఖాతా సృష్టించుకుని మార్పులు చేయండి.

Permit

తెలుగుపదం నుండి
Jump to navigation Jump to search

"permit" from mittere (latin: to put, to let down, to send)

  1. to allow to do something: Permit me to explain.
  2. to allow to be done or occur: The law does not permit the sale of such drugs.
  3. to tolerate; agree to: a law permitting Roman Catholicism in England.
  4. to afford opportunity for, or admit of: vents to permit the escape of gases.

–verb (used without object)

  1. to grant permission; allow liberty to do something.
  2. to afford opportunity or possibility: Write when time permits.
  3. to allow or admit (usually fol. by of): statements that permit of no denial.


అనువాదములు

తేట తెలుగు ప్రత్యక్ష అనువాదంలో : ఒప్పగెట్టు/ఒప్పగంపు


వాడుక తెలుగులో ఉన్న మరికొన్ని పదాలు : ఒప్పుకొను, అనుమతించు


వాడుకలో లేని వేరే తెలుగు పదాలు :


సంస్కృత-సమంలో ప్రత్యక్ష అనువాదం :


సంస్కృత-సమమైన వేరే పదాలు : అనుమతించు,


ఆంగ్ల-సమమైన పదాలు (తెలుగు వాడుకలోనున్నవి) : పర్మిట్ చేయు,


ఆంగ్ల-సమమైన పదాలు (తెలుగు వాడుకలో లేనివి) : పరుమెట్టు / పర్మెట్టు


ఉదాహరణ వాక్యాలు (example usages)

1) స్కూలు గ్రౌండులో సాయంత్రం పూట క్రికెట్టు ఆడడానికి మాష్టారు ఒప్పగెట్టారు

The teacher permitted the play of cricket in the school playground during the evening.

2) పత్రాలు లేని కాందిశీకులకి దేశంలో కొనసాగడాన్ని ఒప్పగంపేటందుకు ప్రస్తుతం సమాలోచనలు జరుగుతున్నాయి.

Discussions continue on whether to permit the refugees without proper papers to stay in the country.


సంబంధించిన తెచ్చుతేతలు (related derivations) :

permission : ఒప్పగంపు

permitting (adjective) : ఒప్పగంపే

permittor : ఒప్పగంపరి

permittable / permissible : ఒప్పగంపదగిన

permit (noun) : ఒప్పగంత


తెచ్చుతేతలకు ఉదాహరణలు :

1) అమ్మాయిని పెళ్ళాడ్డానికి మరి గురుడు గారు ఒప్పగంపు ఇచ్చారా ?

Did the dude give permission to marry the girl ?


2) ఒప్పగెట్టదగ గుణాలేమిన్నాయి నువ్వు ప్రేమించిన అబ్బాయిలో !

What permissible qualities exist in the boy that you are in love with !


3) నలుచక్రాల వాహనం నడపడానికి ఒప్పగంత దొరకలేదు.

(One) did not receive the permit for driving a four-wheeler.


చుట్టపుమోతలైన వేరు క్రియాపదాలు (related verbs) :

submit, remit, transmit, commit, promise, limit

"https://telugupadam.org/index.php?title=Permit&oldid=221" నుండి వెలికితీశారు