గమనిక: ఈ వికీలో అనామక మార్పులను నిషేధించాం. మీకో ఖాతా సృష్టించుకుని మార్పులు చేయండి.

Remit

తెలుగుపదం నుండి
Jump to navigation Jump to search

"remit" from mittere (latin: to put, to let down, to send)

  1. to give back: to remit an overpayment.
  2. Law. to send back (a case) to an inferior court for further action.
  3. to put back into a previous position or condition.
  4. to put off; postpone; defer.


అనువాదములు

తేట తెలుగు ప్రత్యక్ష అనువాదంలో : తిప్పెట్టు/తిప్పంపు


వాడుక తెలుగులో ఉన్న మరికొన్ని పదాలు :


వాడుకలో లేని వేరే తెలుగు పదాలు :


సంస్కృత-సమంలో ప్రత్యక్ష అనువాదం :


సంస్కృత-సమమైన వేరే పదాలు :


ఆంగ్ల-సమమైన పదాలు (తెలుగు వాడుకలోనున్నవి) :


ఆంగ్ల-సమమైన పదాలు (తెలుగు వాడుకలో లేనివి) : రెమెట్ చేయు, రెమెట్టు


ఉదాహరణ వాక్యాలు (example usages)

1) కంగారుపడకండి, పొరపాటున మీరు ఎక్కువ కట్టిన 200 రూపాయలు ఇప్పుడే తిప్పగంపుతాము

Don't worry, we shall immediately remit the 200 rupees that you have paid in excess.


2) సుప్రీం కోర్టు కేసుని డిల్లీ హైకోర్టుకి తిప్పగంపింది.

The supreme court remitted the case to the high court of Delhi.


3) కంప్యూటరుని పూర్వస్థితికి తిప్పెట్టాలంటే ఈ బటను నొక్కండి.

Press this button to remit the computer to its previous state.


4) భారీ వరదల దృష్ట్యా బాంకు ఉద్యోగ పరీక్షలను మరో పది రోజులకు తిప్పగంపారు.

The examinations for bank-employee selection are remitted a further ten days in lieu of the heavy floods.


సంబంధించిన తెచ్చుతేతలు (related derivations) :

remission : తిప్పగంపు / తిప్పగంత

remitting (adjective) : తిప్పగంపే

remittor : తిప్పగంపరి

remittable : తిప్పగంపదగిన

తెచ్చుతేతలకు ఉదాహరణలు :

1) తిప్పగంపదగిన లావాదేవీలేవీ ఈరోజు జరగలేదు.

No remittable transactions have taken place today.


వేరే అర్థాలకి అనువాదాలు

  1. to transmit or send (money, a check, etc.) to a person or place, usually in payment. (డబ్బంపు , )
  2. to refrain from inflicting or enforcing, as a punishment, sentence, etc. (ఓర్పంపు, )
  3. to refrain from exacting, as a payment or service. (ఓర్పంపు)
  4. to pardon or forgive (a sin, offense, etc.). (క్షమంపు)
  5. to slacken; abate; relax: to remit watchfulness. (కులాశంపు, )


చుట్టపుమోతలైన వేరు క్రియాపదాలు (related verbs) :

permit, submit, transmit, commit, promise, limit

"https://telugupadam.org/index.php?title=Remit&oldid=223" నుండి వెలికితీశారు