గమనిక: ఈ వికీలో అనామక మార్పులను నిషేధించాం. మీకో ఖాతా సృష్టించుకుని మార్పులు చేయండి.

Revert

తెలుగుపదం నుండి
Jump to navigation Jump to search

"revert" from vertere (latin: to turn)

  1. (to return to the original owner again)
  2. (to return to a former state)
  3. {to return to an earlier topic or subject)


అనువాదములు

తేట తెలుగు ప్రత్యక్ష అనువాదంలో : తిరిదిప్పు / తిరితిప్పు


వాడుక తెలుగులో ఉన్న మరికొన్ని పదాలు : తిరగ్గొట్టు (?)


వాడుకలో లేని వేరే తెలుగు పదాలు :


సంస్కృత-సమంలో ప్రత్యక్ష అనువాదం : తిరోధానించు


సంస్కృత-సమమైన వేరే పదాలు :


ఆంగ్ల-సమమైన పదాలు (తెలుగు వాడుకలోనున్నవి) : రివర్టు చేయు / రివర్టించు


ఆంగ్ల-సమమైన పదాలు (తెలుగు వాడుకలో లేనివి) :

వేరే ప్రతిపాదనలు

  1. తిరగ్గొట్టు


ఉదాహరణ వాక్యాలు (example usages)

1)బాంబుపేళుళ్ళ ఉద్రిక్తత సద్దుమణిగాక, నగరపౌరుల జీవనం పూర్వపు స్థితికి తిరితిప్పినది.

The life of the citizens reverted to its previous state as the tension due to the bomb blasts died down.

సంబంధించిన తెచ్చుతేతలు (related derivations) :

reversion : తిరిదిప్పణ/తిరిదిప్పణం, తిరోధానం

reverting (adjective) : తిరిదిప్పుచున్న

revertor : తిరిదిప్పరి

revertable : తిరిదిప్పదగిన

reverse (noun) : తిరిదిప్పణ

తెచ్చుతేతలకు ఉదాహరణలు :

1) సుప్రీం కోర్టు తిరోధానంతో పార్లమెంటు ఉత్తరువు భవితవ్యం అయోమయంలో పడింది.

With the reversion of the supreme court, the future of the ruling made by the parliament is in confusion.

2) టీచర్ పోస్టుల భర్తీపై జారీ చేసిన ఉత్తరువు తిరితిప్పబడవచ్చు.

The ruling made towards filling the posts of teachers could be reverted back.

చుట్టపుమోతలైన వేరు క్రియాపదాలు (related verbs) :

divert, invert(se), subvert(se), introvert, extrovert, pervert, traverse

"https://telugupadam.org/index.php?title=Revert&oldid=104" నుండి వెలికితీశారు