గమనిక: ఈ వికీలో అనామక మార్పులను నిషేధించాం. మీకో ఖాతా సృష్టించుకుని మార్పులు చేయండి.

Transmit

తెలుగుపదం నుండి
Jump to navigation Jump to search

"transmit" from mittere (latin: to put, to let down, to send)

 1. to send or forward, as to a recipient or destination; dispatch; convey.
 2. to communicate, as information or news.
 3. to pass or spread (disease, infection, etc.) to another.
 4. to pass on (a genetic characteristic) from parent to offspring: The mother transmitted her red hair to her daughter.
  Physics
 1. to cause (light, heat, sound, etc.) to pass through a medium.
 2. to convey or pass along (an impulse, force, motion, etc.).
 3. to permit (light, heat, etc.) to pass through: Glass transmits light.
 4. Radio and Television. to emit (electromagnetic waves).

–verb (used without object)

 1. to send a signal by wire, radio, or television waves.
 2. to pass on a right or obligation to heirs or descendants.


అనువాదములు

తేట తెలుగు ప్రత్యక్ష అనువాదంలో : దూర్పంపు / వేర్పంపు


వాడుక తెలుగులో ఉన్న మరికొన్ని పదాలు : ప్రసారించు,


వాడుకలో లేని వేరే తెలుగు పదాలు :


సంస్కృత-సమంలో ప్రత్యక్ష అనువాదం :


సంస్కృత-సమమైన వేరే పదాలు : ప్రసారించు


ఆంగ్ల-సమమైన పదాలు (తెలుగు వాడుకలోనున్నవి) : ట్రాన్స్మిట్ చేయు,


ఆంగ్ల-సమమైన పదాలు (తెలుగు వాడుకలో లేనివి) : ట్రాన్సిమెట్టు/ తాన్సిమెట్టు


ఉదాహరణ వాక్యాలు (example usages)

1) దూర్పంపిన సమాచారం ఇంకా చేరలేదు

The transmitted news has not reached yet.


2) నెట్వర్కు అందుబాటు లేదు : 30 పాకెట్లు దూర్పంపబడెను, 0 పాకెట్లు తిరితీసుకోబడెను

Network unavailable : 30 packets transmitted, 0 packets received.


3) ఎయిడ్స్ వ్యాధి ఒకరి నుండి మరొకరికి శృంగార పరిక్రియ ద్వారా వేర్పంపబడుతుంది

Aids gets transmitted from one person to another through sexual intercourse.


4) గాజు కాంతి దూర్పంపనొప్పుతుంది

Glass transmits light.


సంబంధించిన తెచ్చుతేతలు (related derivations) :

transmission : దూర్పంపితం/ దూర్పంపగంత

transmitting (adjective) : దూర్పంపే

transmittor : దూర్పంపరి

transmittable : దూర్పంపదగిన


తెచ్చుతేతలకు ఉదాహరణలు :

1) దూరదర్శన్ వారి దూర్పంపితాలు ప్రైవేటు ఛానెళ్ళవారికంటే మెండుగానే ఉంటున్నాయి.

The transmissions of Dooradarshan are indeed better than those of the private operators.


2) ఇంత పెద్ద ఫైలుని క్షణాల్లో దూర్పంపగల సామర్థ్యం ఈ నెట్వర్కుకి లేదు

This network doesn't have the ability to transmit a file of this big size in a matter of seconds.


3) ఏమి, కేబులువాడి దూర్పంపరి పనిచేయట్లేదా ? టీవీ మూగబోయి ఉంది గంటల తరబడి.

What up ? Is the transmittor of the cable operator not working ? The TV has been silent for about hours now.


చుట్టపుమోతలైన వేరు క్రియాపదాలు (related verbs) :

permit, remit, submit, commit, promise, limit

"https://telugupadam.org/index.php?title=Transmit&oldid=225" నుండి వెలికితీశారు