గమనిక: ఈ వికీలో అనామక మార్పులను నిషేధించాం. మీకో ఖాతా సృష్టించుకుని మార్పులు చేయండి.

Verbs

తెలుగుపదం నుండి
Jump to navigation Jump to search

భాషకి జీవం అంతా క్రియా పదాలలోనే ఉంటుంది. ఆంగ్లభాష సౌభాగ్యానికి మూలస్తంభాలైన క్రియా పదాలు ఇవి. ఆంగ్ల మాతృకల నుండే కాక, విరివిగా లాటిను, గ్రీకు మొదలైన భాషలనుండి ఈ పదాలను నిర్మించారు. ఈ పదాలకు తెలుగులో అనువాదములు కల్పించటం ఒక తక్షణ కర్తవ్యం.

submit, permit, remit, transmit, commit, promise, (limit)

mittere (to put, to let down, to send) mettre

submission, submitting, submitter, submittable, permit (noun), submissive, mission, missionary, permission


పెట్టు / పంపు : అప్పగెట్టు/అప్పగంపు (submit), ఒప్పెట్టు/ఒప్పంపు (permit), తిప్పెట్టు/తిప్పంపు (remit), దూర్పంపు (transmit), సంబెట్టు, సంపంపు (commit), ఒట్టెట్టు / ఒట్టంపు (promise), హద్దుపెట్టు / హద్దంపు (limit)

అప్పగింత (submission), అప్పగిస్తున్న (submitting), అప్పగింపదారు (submitter), అప్పగింపదగిన (submittable), ఒప్పగింత (permit), అప్పగస్తమైన (submissive), పెట్టకం (mission), పెట్టకందారు (missionary) ఒప్పంపకము (permission)

invert, divert, revert(se), subvert(se), introvert, extrovert, pervert, traverse

vertere (to turn)

inversion, inverting, invertor, invertable, version, pervert (noun), vertical, reverse (adjective), reverse (noun), verse (noun), universe, multiverse, contraversy, versatile, versed-in


తిప్పు : వెనుదిప్పు (invert), విడితిప్పు (divert), తిరితిప్పు (revert), కూల్చిదిప్పు (subvert), లోదిప్పు (introvert-verb), బయల్దిప్పు (extrovert-verb), వంకరదిప్పు (pervert), పూర్తిప్పు (traverse)

వెనుదిప్పణ/వెనుదిప్పణం (inversion), వెనుదిప్పే (inverting), వెనుదిప్పరి (invertor), వెనుదిప్పదగిన (invertable), తిప్పణ (version), వంకరదిప్పరి (pervert), తిప్పస్కమైన (vertical), తిరిదిప్ప (reverse - adj) తిరిదిప్పము (reverse - noun)వెనుదిప్పము (inverse - noun) తిప్పము (verse) కలుదిప్పము (universe) బహుదిప్పము (multiverse) అనుమానదిప్పము (contraversy)తిప్పోతేతమైన (versatile) తిప్పిదుడైన (versed in)

retract, distract, protract, subtract, contract, extract

trahere (to drag/pull) retraction, retracting, retractor, tract (noun), tractor, extract (noun), untractable లాగు / వేయు: తిరిగేయు (retract), చెడిగేయు (distract), సాగివేయు (protract), తీసివేయు (subtract), కుంచివేయు (contract), బయల్వేయు (extract) తిరిగేత (retraction), తిరిగేయుచున్న (rectracting), తిరిగేతణము(retractor), లాగము (tract), లాగణము (tractor), బయల్వేత (extract), వేతగాని (untractable)

infer, confer, differ, refer, transfer, prefer, translate, relate, correlate

ferre' (Middle English - to bear, carry) latus (past participle of ferre)

inferrence, inferring, inferrable, transfer (noun), reference, relation, translation, preferrence, difference, conference, correlation

మోయు : ఇచ్చిమోయు (infer), కూడిమోయు / కలుమోయు (confer), విడిమోయు (differ), దిక్కుమోయు / దిక్కుమోపు (refer) , పెనమోయు / పెనమోపు (relate) వేరుమోయు / వేరుమోపు (transfer) మార్చిమోయు / మార్చిమోపు (translate), నచ్చిమోయు (prefer) వెంటిమోయు (correlate)

ఇచ్చిమోత (inference), ఇచ్చిమోస్తున్న (inferring), ఇచ్చిమోయగల (inferrable), వేరుమోత (transfer), దిక్కుమోత (reference), పెనమోత (relation), చుట్టపుమోత (relation), మార్చిమోత (translation) నచ్చిమోత (preferrence), విడిమోత / తీసిమోత (difference) కలుమోత (conference), వెంటిమోత (correlation)

precede, recede, intercede, excede, cede, succede, proceed, supercede

cédere' (to withdraw)

precedence, preceding, precedor, precedable, successive, proceedings

తొల్చు / ఆగు : పైదొల్చు (precede), తిరిదొల్చు (recede), మధ్యదొల్చు / నడిదొల్చు (intercede), బయల్దొల్చు (excede), ఆగు/తొలగు (cede), మరుదొల్చు (succede), ముందొల్చు / జరుగుదొల్చు (proceed), అతిదొల్చు (supercede)

పైదొలుక (act of preceding), పైదొల్చుచున్న (preceding), పైదొల్కణము (preceded object),పైదొలుత (precedor) పైదొల్చదగు (precedable), మరుదొలగు (successive) జరుగుదొల్పులు (proceedings)

conclude, include, exclude, preclude, reclude

claudere, clũdere' (to shut)

conclusion, concluding, concludor, concludable, recluse (noun), inclusive,

మూయు / ముడుచు : ఇచ్చిముడుచు (conclude), లోముడుచు (include), బయల్ముడుచు (exclude), పైముడుచు (preclude), ముడిచివిడు (reclude)

ఇచ్చిముడుపు (conclusion), ఇచ్చిముడుస్తున్న (concluding), ఇచ్చిముడవదగు (concludable), ముడిచివిడుత (recluse), లోముడుపైన (inclusive)

conform, reform, inform, transform, deform

fõrmãre' (to shape) confirmation, conforming, conformer, conformable, informative, formula, uniform (adj), uniform (noun) ఒళ్ళు : కూడొళ్ళు (conform), తిరిగొళ్ళు (reform), ఇచ్చిగొళ్ళు (inform), మార్చొళ్ళు / మారుగొళ్ళు (transform), వేరొళ్ళు / వేరుగొళ్ళు (deform)

కూడొళ్ళణము / కూడొళ్ళుక (confirmation), కూడొళ్ళుతున్న (conforming), కూడొళ్ళుదారు (conformer), కూడొళ్ళదగిన (conformable), ఇచ్చిగొళ్ళమైన (informative), ఒళ్ళుక (formula), మార్చొళ్ళుక / మారుగొళ్ళుక (transform, transformation), వేరొళ్ళుక (deformation), సమాగొళ్ళమైన (uniformly - adv), సమాగొళ్ళం (uniform - adj), సమాగొళ్ళుక (uniform - noun)

view, overview, review, preview, provide, revise, supervise, envision

vidére (to see) vue review (noun), viewing, viewer, viewable, overview (noun), provision, providence, provider, revision, supervision, supervisor, vision, visual (adj), visual (n), television, visionary (n), visionary (adj), visible

చూడు : చూడు (view), మీదచూడు (overview), తిరిచూడు (review), మునుపుచూడు (preview) ఇచ్చిచూడు (provide)

తిరిచూపు (review - noun), చూచు (viewing), చూడుకరి / చూకర్త (viewer : a person who views), చూడగల్గిన (viewable), మీదిచూపు / పైచూపు (overview) చూపరి (viewer : something which shows) ఇచ్చిచూపు (provision), ఇచ్చింతచూపు (providence) ఇచ్చిచూపరి (provider)

precept, intercept, concept, recept, accept, incept, percept, except

cepere, cipere' (to take)

preception, precepting, preceptor, preceptable, recipient, reception, receipt, exception, acceptance,

తీయు / తించు: మునుతీయు (precept), మధ్యతీయు/మధ్యతించు / నడితించు (intercept/interceive), తోచితీయు/తోచితించు (concept/conceive), తిరితీయు (recept/receive), పుచ్చితీయు/పుచ్చితించు (accept), పుట్టితీయు / పుట్టితించు(incept), కనితీయు (percept/perceive), బయల్దీయు/బయల్దించు (except)

మునుతీత (preception), మునుతీయుచున్న (precepting), మునుతీతణము (preceptor), మునుతీయదగు (preceptable), తిరితీగుదారు (recipient), తిరితీయణము (reception), తిరితీత (receipt), బయల్దీత (exception), పుచ్చితీత (acceptance)తోచితీత (concept - noun)

produce(t), reduce(t), deduce(t), conduce(t), subduce(t), introduce(t)

dũcere' (to lead)

production, producing, producer, produce (noun), producable, introduction, subduced, reduction, deduction

దించు/ఎంచు : ఉత్పాదించు /ఉప్పదించు /ఉప్పవెంచు (produce), తీసివెంచు (reduce), కనివెంచు / కనితెచ్చు(deduce - as derive), తగ్గివెంచు (deduce - as reduce), ఒప్పదించు (conduce), ఒత్తగెంచు (subduce), మునువెంచు / ముందించు (introduce) ఉత్పత్తి / ఉప్పత్తి (produce) ఉప్పాదణ (production), ఉప్పాదకుడు (producer), ఉప్పవెంచగల (producable), ముందింపు (introduction), ఒత్తగింపబడిన (subduced), తీసివెంచుక (reduction), కనివెంచుక / కనితేత (deduction - as derivation) తగ్గివెంచుక /తగ్గివేణ (deduction - as reduction)

oppress, depress, impress, repress, compress, express

primere (to squeeze) oppression, depression, impression, oppressing, oppressor, oppressed (noun), opressible, press (noun), pressure,

నొక్కు/తొక్కు : పీడనొక్కు (oppress), తగ్గునొక్కు/తగ్గదొక్కు (depress), ఒప్పనొచ్చు /ఒప్పనొప్పు(/convince/) నచ్చనొప్పు (impress), వెనునొక్కు /వెనుదొక్కు (repress), కూడినొక్కు/కూడదొక్కు (compress), చెప్పినొక్కు (express)

పీడనొప్పము (oppression), తగ్గునొప్పము (depression), ఒప్పనొప్పము(/convincement/),తోచనొప్పము/నప్పు (impression), పీడనొక్కే (oppressing), పీడనొక్కర్త (oppressor), పీడనొప్పితులు (oppressed), పీడనొప్పబల (oppressible - object), పీడనొక్కగల (oppressible - subject), పీడనొప్పిత (oppressive), నొప్పణము (press), నొప్పుదల (pressure), ఒప్పినొప్పిత (impressive) వెనుదొప్పము (repression)


project, inject, reject, subject, interject, conject, object

jacere (to throw)

projection, projecting, projector, project (noun), projectable, conjecture, projectile, injection, objection, object (noun)

విసురు : ఇచ్చివిసురు (project), గుచ్చివిసురు (inject), తిప్పివిసురు (reject), మోతవిసురు (subject), మధ్యవిసురు (interject), తోచివిసురు (conject) అడ్డువిసురు (object)

ఇచ్చివిసురుత / ఇచ్చెసురత (projection), ఇచ్చివిసుర్తున్న (projecting), గుచ్చివిసురత / గుచ్చె సురత / గుచ్చెసరత (injection), తిప్పివిసురుత / తిప్పెసరము (rejection), ఇచ్చెసరణము (projector), ఇచ్చివుర్తి (project), ఇచ్చెసరబలు (projectable - object), ఇచ్చెసరదగు (projectable - instrument), ఇచ్చెసురుణి (projectile), తోచివిసురుత / తోచెసురత / తోచెవుర్తి (conjecture) మోతవుర్తి (subject - noun), పుచ్చువుర్తి (object - noun), అడ్డెసురత (objection)

contain, retain, pertain, sustain, maintain, obtain, abstain, attain

tenére (to hold)

contains (noun), container, containing, containable, retention, maintanance, sustanance, abstenance, attaining, attainment

పట్టు : కూడిపట్టు / కల్గిపట్టు (contain), తిరిగిపట్టు / తిరిపట్టు (retain), మీదపట్టు (pertain), అట్టిపట్టు (sustain), చూచిపట్టు (maintain), తీసిపట్టు (obtain), ఆటిపట్టు (abstain)

కూడపత్తులు (contains), కూడపణము / కలుగుపణము (container), కూడిపట్టిన / కలిగిపట్టిన (containing), కలిగిపట్టబల (containable - object), తిరిపట్టుక (retention), చూచిపట్టుక (maintanance),అట్టిపట్టుక (sustanance), ఆటిపట్టుదల (abstenance)

inscribe, describe, proscribe, prescribe, ascribe, subscribe, subscript, superscript

scrĩbere (to write)

inscription, description, subscription, inscribing, inscriber, inscribable, scripture, script, scribe, scribble, subscript (n), superscript (n)

వ్రాయు : మీదిరాయు (inscribe), చెప్పిరాయు (describe), విడిచిరాయు (proscribe), ఇచ్చిరాయు (prescribe), కట్టిరాయు (ascribe), చేరిరాయు (subscribe), ఉపరాతకించు/దిగురాతకించు (subscript), అధిరాతకించు/పైరాతకించు (superscript)

మీదిరాత (inscription), చెప్పిరాత (description), చేరిరాత / చేరివేత (subscription), మీదిరాస్తున్న (inscribing), మీదిరాతగర్త (inscriber), మీదిరాయదగు (inscribable - instrument), మీదిరాయబల (inscribable - object), రాతకము (scripture), రాతణి (script), రాతగాడు/రాతగర్త (scribe), రాతగించు (scribble), ఉపరాతకము (subscript - noun) అధిరాతకము (superscript - noun)

attribute, contribute, retribute, distribute

tribuere (to assign)

attribute (noun), contribution, contributor, tributary, tribute, contributing, attributable,

కట్టు : ఇచ్చికట్టు (attribute), కూడికట్టు (contribute), వెనక్కట్టు (retribute), పంచికట్టు (distribute)

ఇచ్చికడిత /ఇచ్చికడిదము (attribute - noun), కూడికడిత / కూడిగడిత (contribution), కడిదము / కడిత (tribute), ఉపకడిత (tributary), కూడికట్టుచున్న (contributing), ఇచ్చికట్టదగు (attributable)

consist, insist, subsist, resist, desist, exist

sistere (to stand)

resistance, resisting, resistor, insistable, existance, existing, consistently, consistent

నిల్పు : కూడినిల్పు (consist), ఒత్తినిల్పు (insist), మిగిలినిల్చు (subsist), ఎదురునిల్చు (resist), విడినిల్చు / విడిచినిల్చు (desist), ఉండినిల్చు (exist)

ఎదురునిలుత (resistance), ఎదురునిలుస్తున్న (resistin), వెనునిలుత / (resistor), ఒత్తినిల్పదగు (insistable), ఉండినిలుత (existance) ఉండినిల్వు (existing), కూడనిలువుగా (consistently), కూడనిలువు (consistent)

locate, allocate, relocate, colocate, deallocate

locus + ate (place + ify)

location, allocation, allocator, allocating, allocatable, allocatee,

చోటుపెట్టు: చోటించు (place), చోటుపెట్టు (locate), చోటుబద్దించు (allocate), తిరిచోటుపెట్టు / మరిచోటుపెట్టు (relocate), చోటురద్దించు (deallocate), తిరిచోటుబద్దించు (reallocate)

చోటు / చోటుపెటుక (location), చోటుబద్దింపుక (allocation), చోటుబద్దింపుగర్త (allocator), చోటుబద్దించుచున్న (allocating), చోటుబద్దింపగల (allocatable), చోటుబద్దణము (allocated address)

interrupt, corrupt, disrupt, erupt

rumpere (to break)

interruption, interrupting, interruptor, interruptable, interrupt (noun), interruptee, rupture,

విరుగు : మధ్యవిరుచు / నడివిరుచు (interrupt), చెడివిరుచు (corrupt), ఆపివిరుచు (disrupt), బయల్విరుచు (erupt)

నడివిరుపు / మధ్యవిరుపు (interruption), నడివిరుస్తున్న (interrupting), నడివిరుపుగర్త (interruptor), నడివిరపదగు (interruptable), నడివిరుపు (interrupt - noun), నడివిరితము (interruptee), విరుపు (rupture)

pose, impose, compose, repose, expose, propose, posit, prepone, postpone, suppose, transpose, depose, dispose, contrapose

poser/põner (to put/place)

position, imposition, imposer, pose (noun), imposable, posture, composure, component, proponent, composer, proposed, supposition, transpose (noun), disposition, contraposition

పేర్చు : పేర్పు (pose - noun), పేర్పివ్వు / పేర్పిచ్చు (pose - verb), మీదిపేర్చు (impose), కూడిపేర్చు (compose), కూర్చోపేర్చు (repose), బయల్పేర్చు (expose), మునుపేర్చు / చెప్పిపేర్చు (propose), పేర్పించిపెట్టు (posit), వెనుపేర్చు (prepone), తరుపేర్చు / కడపేర్చు (postpone), ఊహపేర్చు (suppose), మార్చిపేర్చు (transpose), తొలచిపేర్చు / ఒట్టుపేర్చు(depose), పేర్చివాలు (dispose - incline), పేర్పువిడుచు (dispose of - get rid of), ఎదురుపేర్చు (contrapose)

పేర్పితము (position), మీదిపేర్పితము (imposition), మీదిపేర్చుగర్త / మీదిపేగర్త (imposer), మీదిపేర్పదగు (imposable), పేర్పత్యము (posture), కూడపేర్పత్యము (composure), కూడపేరిణము / కూడపేణ (component), మునుపేర్చుగర్త / మునుపేగర్త (proponent) కూడపేగర్త (composer), మునుపేర్చితము (proposed - instrument), మునుపేర్పితము (proposed - object), ఊహపేర్పు (supposition), మారుపేర్పు (transpose - noun), పేర్పువాలు / పేర్పువాల్పు (disposition), ఎదురుపేర్పు (contraposition)

import, export, port, transport, report, support, disport

portãre/porter (to carry)

import (noun), importer, importing, importable, porter (noun), port (noun), support (noun), imported

[conflict with set (4) of ferre (మోయు) : infer, refer, transfer .. ]

మోయు : తెచ్చిమోయు (import), పంపిమోయు (export), మోతించు (port), వేసిమోయు (transport), చెప్పిమోయు (report), నిల్పిమోయు (support), మోతవిడుచు (disport)

తెచ్చిమోత (import - noun), తెచ్చిమోకుడు / తెచ్చిమోకుదారు (importer), తెచ్చిమోవు (importing), తెచ్చిమోవదగు (importable), మోతగాడు (porter), మోతి (port - noun), నిల్పిమోత / నిల్పుమోత (support - noun), తెచ్చిమోతిన (imported)

indicate, predicate, syndicate

dicãre (to show)

indication, indicator, indicating, indicated, indicatable, syndicate (noun)

చూపించు / చూపు : సరిచూపించు / సరిచూపు (indicate), చాటిచూపించు / చాటిచూపు (predicate - proclaim), తెచ్చిచూపు (predicate - imply), కూడిచూపు (syndicate)

సరిచూపు (indication), సరిచూపరి (indicator), సరిచూపిస్తున్న (indicating), సరిచూపబడిన (indicated), చూపకూడిక / చూపకుప్ప / కూడిచూపదళము (syndicate - noun)

constitute, substitute, destitute, restitute

statuere (to set up) stãre (to stand)

constitution, constitutor, constituting, substitute (noun), constituted, constitutable, stature,

[conflict with 16 sistere (నిల్పు) - insist, consist, resist …]

నిల్పు : కూడినిల్పు (constitute), మారునిల్పు (substitute), ఖాలీనిల్పు (destitute), తిరిగినిల్పు (restitute)

కూడినిల్పుక (constitution - composition), కూడినిలుబాటు / కట్టనిలుబాటు (constitution - custom / arrangement), కూడినిల్పుతున్న (constituting), మారునిల్పుక (substitute - noun), కూడినిల్పబడిన (constituted), కూడినిల్పదగు (constitutable), నిలుబాటు (stature)

confuse, defuse, refuse, fuse, infuse, diffuse, suffuse, profuse

: fundere (to mix)

confusion, confusor, confusing, confused (noun), refusal, fuse (noun), fusion, diffusion, suffusion, profuse (adj)

కల్పు : పులగకల్పు (confuse), వట్టికల్పు (defuse), తిప్పిగల్పు / తిప్పిగంపు (refuse), కూడిగల్పు (fuse), మొదలుగల్పు (infuse), విసిరికలుపు (diffuse), మీదకలుపు(suffuse) పోసికలుపు (profuse)

కలగాపులగము / పులగల్పు (confusion), పులగల్పరి (confusor), పులగల్పుతున్న (confusing), పులగల్పికము (confused - noun), తిప్పిగల్పు (refusal), కాలగల్పుణము (fuse - electric),కూడిగల్పు (fusion), విసురుగల్పు (diffusion), మీదిగల్పు (suffusion), పోసిగల్పిన (profuse - adj)

construct, instruct, destruct, obstruct

 struere (to build)

construction, constructor, constructing, constructable, construct (noun), instruction, structure, structural, obstruction

కట్టు : పెట్టికట్టు (construct), చెప్పికట్టు (instruct), కూలగట్టు / కూలగొట్టు (destruct), అడ్డుగట్టు (obstruct)

పెట్టికట్టడము / కట్టడము (construction), కట్టుగర్త (constructor), పెట్టికట్టుచున్న (constructing), పెట్టికట్టదగు (constructable), పెట్టికట్టుక (construct - noun), చెప్పిగట్టుక (instruction), లోకట్టుక (structure), లోకట్టిత (structural), అడ్డుగట్టుక / అడ్డుగట్టు (obstruction)

disturb, perturb

turbãre (to confuse)

disturbance, disturbor, disturbing, perturbation, perturbable, turbulence, turbulent,

మొఠ్ఠు : మధ్యమొఠ్ఠు / చెడమొఠ్ఠు (disturb), చిరుమొఠ్ఠు (perturb)

మధ్యమొఠ్ఠుక /చెడమొఠ్ఠుక ( disturbance), మొఠ్ఠుకర్త (disturbor), చెడమొఠ్ఠుతున్న/ మధ్యమొఠ్ఠుతున్న (disturbing), చిరుమొఠ్ఠుక (perturbation), చిరుమొఠ్ఠబల (perturbable), సుడిమొఠ్ఠుక (turbulence), సుడిమొఠ్ఠిత (turbulent)

predict, interdict, contradict

dicére (to speak)

diction, prediction, predictor, predicting, predictable, dictionary, dictation, vertdict, contradiction, contradictory,

చెప్పు : మునుచెప్పు (predict), అడ్డుచెప్పు (interdict), తిరగచెప్పు (contradict)

చెప్పిక (diction), మునుచెప్పిక (prediction), మునుచెప్పుగర్త (predictor), మునుచెప్పుచున్న (predicting), మునుచెప్పగల (predictable), చెప్పికత్రము (dictionary), చెప్పిగంతము (dictation), తీర్చిచెప్పుక (verdict), తిరగచెప్పిక (contradiction), తిరగచెప్పిత (contradictory)

convolve, involve, revolve

: volver (to roll)

convolution, convolver, convolving, covolved, revolution, revolver,

తిరుగు : కలితిరుపు / కలితిరిగించు (convolve), కూడితిరుగు (involve), సుడితిరుగు (revolve)

కలితిరిగింపు / కలితిప్పుక (convolution), కలితిప్పుకర్త (convolver), కలితిరుగుచున్న (convolving), కలితిప్పిత (convolved - adj), సుడితిప్పుక (revolution), సుడివాయుధము / సుడిగన్ను(revolver)

prevent(e), subvent(e), intervent(e), convene

venĩre (to come)

prevention, preventor, preventing, preventable, prevented, convention, vent (noun), venture, ventilator, conventional,

వచ్చు : రాబాపు (prevent), మునువచ్చింపు (prevene), అడ్డుదాటింపు / మారువచ్చింపు (subvent/subvene), మధ్యవచ్చు / మధ్యవర్తించు (intervene), కూడివచ్చు (convene - come together), పిలిచివచ్చింపు (convene - summon)

రాబాప / రాబాపిక (prevention), రాబాపుకర్త (preventor), రాబాపుతున్న (preventing), రాబాపబలు (preventable), రాబాపబడ్డ (prevented), కూడివచ్చుక (convention - conference), కట్టువచ్చుక (convention - custom), వచ్చుకితి (vent), పెట్టువచ్చుక / పెట్టువచ్చింపు (venture), వచ్చిపోవుకితి (ventilator), కట్టువచ్చిత (conventional)

prelude, elude, delude, collude

lũdus (to play)

delusion, deludor, deluding, deluded (noun), ludicrous, collusion, prelude (noun)

ఆడు : ముందాడించు (prelude), ఆటదాటించు / ఆటతప్పుకును (elude), మోసమాడు (delude), తోడుగాడు / తోడుదొంగాడు (collude)

మోసగాట (delusion), మోసగాడు (deludor), మోసమాడుతున్న (deluding), మోసమాడితం (deluded - noun), ఆటపూర్తితము (ludicrous), తొడుగాట / తోడుదొంగాట (collusion) ముందాట (prelude - noun)

protest, contest, detest

testārī (to testify)

protest (noun), protestor, protesting, protested, protestable, testament, contestable, testify,

ఒట్టు / ఒట్టుపెట్టు : తిప్పివొట్టు / తిప్పివొట్టుపెట్టు (protest), ఎదురువొట్టు / ఎదురువొట్టుపెట్టు (contest), దాటివొట్టు / దాటివొట్టుపెట్టు (detest)

తిప్పివొట్టుక (protest - noun), తిప్పివొట్టుకర్త / తిప్పివొట్టుకారుడు (protestor), తిప్పివొట్టుతున్న (protesting), తిప్పివొట్టిత / తిప్పివొట్టబడ్డ (protested), తిప్పివొట్టదగ (protestable), ఒట్టుపెట్టుక (testament), ఎదురువొట్టితమైన (contestable), ఒట్టుపెట్టు (testify)

invest, divest

vestĩre (to clothe) 

investment, investor, investing, investable, invested, vest (noun), vested (adj)

తొడగు : డబ్బుతొడగు (invest), డబ్బువిడుపు (divest),

డబ్బుతొడుపు (investment), డబ్బుతొడుగరి (investor), డబ్బుతొడువు (investing) , డబ్బుతొడువదగు (investable), డబ్బుతొడిగిన (invested), పైతొడుగు (vest - noun), కట్టితొడిగిన (vested)

emerge, immerse, submerge, merge

mergere (to dip)

immersion, emergence, merger, emergor, emerging, immersable, immersive (adverb)

ముంచు : మునకవిడుచు (emerge), నడిముంచు (immerse), లోముంచు (submerge), మునక్కలుపు (merge)

నదిమునక (immersion), మునకవిడుపు (emergence), మునక్కలుపోత (merger), మునకవిడుదారి (emergor), మునకవిడుస్తున్న (emerging), నడిముంచదగు (immersable), నడిముంచిత (immersive)

converge, diverge

vergere (to turn, bend)

convergence, converging, convergable, divergence, verging (adverb),

వంచు : వంపుకలువు (converge), వంపువిడు (diverge)

వంపుకలుపు (convergence), వంపుకలుస్తున్న (converging), వంపుకలువదగు (convergable), వంపువిడుత (divergence), వంగుతున్న (verging)

depart, impart, part

partir (to go away)

departure, departor, departing, departed, parted (adverb), imparted

వెళ్ళు / విడు : వెళ్ళివిడుచు (depart), కూర్చివెళ్ళు (impart), విడిచివెళ్ళు (part)

వెళ్ళివిడుచుత / వేలివిడుచుత (departure), వెళ్ళివిడుచుదారి (departor), వెళ్ళివిడుస్తున్న (departing), వెళ్ళివిడిచిన / వేలువిడిచిన (departed), విడిచివెళ్ళిన (parted), కూర్చివెళ్ళిన (imparted)

compute, impute, repute, dispute

puter (to think)

computer, computation, computing, computable, computed (noun), putative, dispute (noun),

తోచు : సంతోచు (compute), పెట్టితోచు / కూర్చితోచు (repute / impute), ఎదురుతోచు (dispute)

సంతోచిణి (computer), సంతోచ్యము / సంతోచన (computation), సంతోచుతున్న (computing), సంతోచదగు (computable), సంతోచితము (computed - noun), సంతోచిత (computed - adj), తోచిత / తోచితమైన (putative), ఎదురుతోచన (dispute)

implode, explode

plauder (to clap, beat)

explosion, exploder, exploding, applause, plaudit, explodable, exploded, explosive,

మోగు / పేలు : లోమోగు / లోనపేలు (implode), బయల్మోగు / బయల్పేలు (explode), మెచ్చుమోగు (applaud)

లోమోత / లోపేల్పు (implosion), బయల్మోత / బయల్పేల్పు (explosion), బయల్పేల్పికము (exploder), మెచ్చుమోత (applause), భేషుమోత (plaudit), బయల్పేలదగు (explodable), బయల్పేలిన (exploded), బయల్పేలిక (explosive - adj), బయల్పేలుకలు (explosives - noun)

grade, upgrade, degrade, progress, regress, digress, congress, graduate

gradī (to step)

congress (noun), regression, grading, grade (noun), upgrade (noun), upgrader, gradable, gradual, graduate, graduation, progressive, ingredient, gradient

మెట్టు : పేర్చిమెట్టు (grade), ఎత్తిమెట్టు (upgrade), దించిమెట్టు (degrade/downgrade), ముందుమెట్టు (progress), వెనుకమెట్టు (regress), మెట్టువిడుచు (digress), కూడిమెట్టు (congress), తీరుమెట్టెక్కు (graduate)

కూడిమెట్టుక (congress - noun), వెనుకమెట్టుక (regression), మెట్టుపేర్పు (grading - noun), పేర్పుమెట్టు (grade - noun), ఎత్తిమెట్టుక (upgrade - noun), ఎత్తిమెట్టుకర్త (upgrader), పేర్చిమెట్టగల (gradable), తీరుమెట్టుగా (gradually), తీరుమెట్టు (gradual), మెట్టెక్కువర్తి (graduate - noun), మెట్టెక్కువరణము (graduation), ముందుమెట్టిత (progressive), లోమెట్టుకము (ingredient), వాలుమెట్టు (gradient)

intend, contend, pretend, subtend, extend

tendere (towards)

intention, contention, pretense, extension, pretender, pretention,

వైపు / వైచు : కూర్చివైచు (intend), ఎదురువైచు (contend), మారువైచు (pretend), ముంచివైచు (subtend), బయల్వైచు / పెంచివైచు (extend)

కూర్చివైచ్యము (intention), ఎదురువైచ్యము (contention), మారువైచము (pretense), పెంచువైచము (extension), మారువైచరి (pretender), మారువైచ్యము (pretention)

replace/supplace, displace, place, illplace

placer (to place)

replacement, displacement, placing

చోటించు : లేపిచోటించు(replace/supplace), మారుచోటించు / తరలిచోటించు (displace), చోటించు (place), తప్పుచోటించు (illplace)

లేపచోటింపు (replacement), మారుచోటింపు / తరలిచోటింపు (displacement), చోటింపు (placing / placement)

promote, demote, commote, permute, commute

movére (to move forward)

promotion, demotion, promoting, remote (adjective), remote (noun), commotion, permutation, immutable, commuter, commuting

కదులు : మునుకదుల్పు (promote), వెనుకదుల్పు (demote), చెడుకదుల్పు (commote - disturb), బాటకదులు (commute), మార్చికదుల్పు (permute),

మునుకదలిక (promotion), వెనుకదలిక (demotion), మునుకదుల్చుచున్న (promoting), మూలకదులు (remote - adj), మూలకదిల్పిక (remote - noun), చెడుకదుల్పు / చెడుకదిల్పికము (commotion), మారుకదలిక (permutation), కదల్పలేని (immutable), బాటకదలరి/బాటచారి (commuter), బాటకదులు (commuting)

prosecute, execute, consecute, subsecute, persecute

sequir (to follow)

execution, executed, prosecutor, subsequent, sequence, consequent, consequence, consecutive, obsequious, subsequently, sequential, executable, persecution

'వెంటు : పోరువెంటు (prosecute), చేసివెంటు (execute), అట్టివెంటు (consecute/subsecute), పీడివెంటు (persecute)

చేతవెంటుక (execution), చేతవెంటిన (executed), పోరువెంటరి (prosecutor), అట్టివెంటు / అట్టివెంటిత (subsequent), వెంటితము (sequence), అట్టివెంటే (consequent), అట్టివెంటితము (consequence), వరసవెంటిత (consecutive), గాలివెంటిత (obsequious), మరువెంటితంగా (subsequently), వెంటితప్త (sequential), చేసివెంటదగు (executable - adj), చేతవెంట్యము (executable - noun), పీడవెంటుక (persecution)

instantiate, substantiate

stans (past participle of stãre - to stand)

instance, substance, instantiation, substantiation, substantiated, substantiator,

[conflict with 16, 22 - stãre (to stand)]

నిల్పు : పరినిలుపు(instantiate), మూలనిలుపు (substantiate)

పరినిలుత (instance), మూలనిలుత (substance), పరినిల్పణం (instantiation), మూలనిల్పణం (substantiation), మూలనిల్పబడిన (substantiated), మూలనిల్పుగర్త (substantiator)

terminate, determine, exterminate, predetermine, interminate

terminãre (to bound, limit)

termination, determination, extermination, predetermination, term, terminal (adj), terminal (noun), terminator,

హద్దించు / గడుపు : కడహద్దించు / కడగడుపు (terminate), హద్దునిర్ణించు (determine), చంపిహద్దించు (exterminate), మునుహద్దించు(predetermine), గడువు (term), కడగడప (terminal - adj), కడగడప / కడగడప్యము (terminal - noun), కడగడపరి / కడహద్దింపరి (terminator)

collect, select, preselect

legere (to gather)

collection, collector, selection, selected,

ఏరు : కూడికేరు (collect), ఎంచికేరు (select), మునువెంపికేర్చు (preselect)

కూడికేరిక (collection - action), కూడికేరిత (collection - object), కూడికేర్పరి (collector), ఎంచికేరిక (selection - action), ఎంచికేరిత (selection - object), ఎంచికేర్పితము (selected - noun)

deflect, inflect, reflect, genuflect

flectere (to bend)

deflection, inflection, reflection, genuflection, inflected, reflector, reflex,

[conflict with 33]

వంచు : అరివంచు (deflect), కూర్చివంచు (inflect), తిప్పివంచు (reflect), మోలువంచు / మోకాలువంచు (genuflect)

అరివంపు / అరివంపిక (deflection), కూర్చివంపు / కూర్చివంపిక (inflection), తిరువంపిక (reflection), మోలువంపిక / మోకాలువంపిక (genuflection), కూర్చివంపిన (inflected - adj), తిరువంపరి / తిప్పివంపరి (reflector), తిరువాలు (reflex)

apply, reply, supply, comply, imply, supplicate, implicate, replicate, complicate

plicāre (to fold)

application, reply (n), supply (n), implication (n), supplication (n), replication (n), replicated (adj), applied (adj), compliance, complication,

మడుచు / మడువు : వాడమడుచు (apply a tool), కోరిమడుచు (apply for something), తిప్పిమడుచు (reply), కూర్చిమడుచు (supply), అనిగిమడుచు / అనిగిమణుగు (comply), ఇచ్చిమడుచు (imply), వేడిమడుచు (supplicate), పాలుమడుచు (implicate), మరుమడుచు (replicate), పులగమడుచు (complicate)

వాడమడత (application - action), వాడమడ్యము (application - object), కోరిమడత (application for something), తిప్పిమడత (reply - noun), కూర్పుమడత (supply - noun), ఇచ్చిమడత (implication - imply), పాలుమడత (implication - implicate), వేడుమడత (supplication), మరుమడత (replication), పులగమడత (complication), మరుమడిత (replicated), వాడమడిత (applied), అనుగుమడత/అనుగుమణత (compliance),

deploy, employ

ployer (to fold)

deployment, employment, deployable, deployability, employability, ploy (n), employed, employer, unemployment, employing,

మడుచు / మడువు : పిలిచిమడుచు (deploy), పనికిమడుచు (employ)

పిలుపుమడత / పిలిచిమడత (deployment), పనిమడత (employment), పిలిచిమడవదగు (deployable), పిలుపుమాడిత్యము (deployability), పనిమాడిత్యము (employability), మడుపు (ploy - noun), పనికిమడిచిన / పనిమాడిత (employed - adj), పనిమాడితుడు / పనిమాడితము (employed - noun), పనిమడుపుగర్త (employer), పనివిడుత్యము (unemployment), పనిమాడుచున్న (employing)


collaborate, elaborate, belabor, labour

labor + ate (work + ify)

collaboration, elaboration, elaborate (adj) labour (n), laboratatory, lab

పను : కలిసిపను (collaborate), పెంచిపను (elaborate), పట్టిపను (belabor), పను (labour)

కలిసిపనితము (collaboration), పెంచిపనితము (elaboration), పెంచిపనిత (elaborate), పనితము / పని (labour - noun), పనివరణము (laboratory), పణము (lab)

coordinate, subordinate, ordinate, order

order 

coordination, coordinate (n), subordination, subordinate (n), ordinary (adj), order (n),

వరుచు : కూడవరుచు (coordinate), సామంతవరుచు/ఆధారవరుచు/ఆలువరుచు (subordinate), పొందికవరుచు (ordinate), వరుచు (order)

కూడవరత (coordination), వరతచుక్క (coordinate - noun), ఆలువరత (subordination), ఆలువర్తము / ఆలువర్తుడు (subordinate - noun), సాదావరిత (ordinary), వరితము / వరస (order - noun)


retort, contort, distort, extort

torquére (to twist)

distortion, contortion, retort (n), torque (n), extortion,

నలుపు/నలుము :తిప్పినలుపు (retort), చెడనలుపు (contort), మార్చినలుపు (distort), లాగినలుపు (extort)

మార్చినలత (distortion), చెడనలత (contortion), తిప్పినలత (retort - noun), నలుపు/నలత (torque), లాగనలత (extortion)

serve, reserve, observe, conserve, preserve, deserve,

servāre (to keep, to save)

serve (noun), server, reservation, observation, conservation, preserving (adj), deserving (adj),


inspect, prospect, respect, expect, suspect

spectãre (to look out, to await)

aspect, prospect (noun), respect (way - noun), inspector, inspection, spectacle, spectacular, spectacles (glasses), expectation, expecting, suspect (noun), suspicion


complete, deplete,

plére (to fill)

complete (adj), completion, depleting, replete (adj),


perfect, infect, confect,

ficare/facere (to make)

perfection, infection, defect (noun), confectionary,


assign, consign, design, sign, resign,

signare (to mark)

assignment, design (n), designer, consignment, signature, assignment (programming variable), resignation,


mark, demark, remark,

remark (noun), demarkation, marker, marking,


prove, improve, disprove, reprove, approve, improbate,

provare (to prove)

proof, improval, improving, approval, improbation, disproval


count, discount, recount, account,

count (noun), discount (n), account (n), accounter, accounting,


depend, suspend, impend, expend, append

pendare (to hang)

pending (adj), pendulum, dependency, suspension, impending (adj), expenditure, appendix


demand, command,

mandare (to commision, to order)

mandate, mandatory, demand (n), command (n), commander, demanding (adj),


assert, desert, exert, insert

serere (to connect)

series, serial, assertion, desertor (n), asserting (adj), exertion, exerting (adj), insertion,


solve, resolve, dissolve, absolve

solvere (to loosen)

solution, solvent, solute, resolute, resolution, dissolving, absolution,


vary

variãre -> varius (diverse)

variable, varied, various, variance, variate, invariably, variegated, variety,


hypothesize,

tithenare (to put down)

thesis, hypothesis, antithesis, prosthesis, prosthetic, hypothetical,

క్షేపించు : తర్కక్షేపించు (hypothesize)

నిక్షేపణము/నిక్షేపణ (thesis), తర్కక్షేపణ (hypothesis), విరుక్షేపణ (antithesis), బాహిర్క్షేపణ (prosthesis), బాహిర్క్షేపిత (prosthetic), తర్కక్షేపిత (hypothetical)

దించు : ఉజ్జదించు / ఉజ్జాయించు (hypothesize)

తలదింపు (thesis), ఉజ్జదింపు (hypothesis), ఎదురుదింపు (antithesis), అపరదింపు (prosthesis), అపరదింపిత (prosthetic), ఉజ్జదింపిత (hypothetical)

arrange, derange, disarrange, range,

renge (row, line)-> rangier (to put in a row)

array, arrangement, derangement, range (n), ranging (adj), disarray


define, confine, refine, finish,

finir (to end)

finish (n), definition, confinement, refinement, defining, affine (adj),


program,

gramma (something drawn or written) / gráphein (to draw, write)

graphic, graphical, graphics (pictures), diagram, graph (discrete maths), monograph, chronograph, seismograph, computer graphics (pictures), computer graphics (subject), programme (of an event), program (computer program), telegram, grammar, grammatical

లేఖించు : కార్యలేఖించు (program - verb),

లేఖనాపూరిత (graphic), లేఖనామాధ్యమ (graphical), లేఖిన్యాలు (graphics - pictures), సంలేఖన (diagram), బంధులేఖన / లేఖన (graph - discrete maths), పరిలేఖన (monograph), సమయలేఖన (chronograph), భూకంపలేఖన (seismograph), కృతలేఖిన్యాలు (computer graphics), కృతలేఖిన్య శాస్త్రం, (computer graphics), కార్యలేఖన (programme - noun), కార్యలేఖ (computer program - noun), దూరలేఖన (telegram), లేఖరణము (grammar), లేఖరణాత్మక (grammatical)

"https://telugupadam.org/index.php?title=Verbs&oldid=249" నుండి వెలికితీశారు