గమనిక: ఈ వికీలో అనామక మార్పులను నిషేధించాం. మీకో ఖాతా సృష్టించుకుని మార్పులు చేయండి.

application

తెలుగుపదం నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

పనిముట్లు


  • అనువర్తనం

ఇతర పదాలు

  • ఉపకరణం

ఉపకరణం కొన్ని చోట్ల ఉపయోగించారు, కానీ అనువర్తనం ఇప్పటికే తెలుగు మీడియం ఔతిక, గణిత శాస్త్ర పుస్తకాల్లో వాడే పదం. అందుకని అనువర్తనం వాడుట శ్రేయస్కరం.

ఇంకా Apply వంటి పదాలకు అనువర్తించు అని మనం వాడుతూనే ఉన్నాము.

"https://telugupadam.org/index.php?title=application&oldid=1166" నుండి వెలికితీశారు