గమనిక: ఈ వికీలో అనామక మార్పులను నిషేధించాం. మీకో ఖాతా సృష్టించుకుని మార్పులు చేయండి.

axiom

తెలుగుపదం నుండి
Jump to navigation Jump to search
  • (గణితశాస్త్రంలో) సిద్ధాంతాలను రాబట్టేందుకు వాడే మౌలిక అనుకోలు. నిరూపణ అవసరం లేని ప్రతిపాదన.
  • (భౌతికశాస్త్రం ప్రకారం) అత్యధికులు సత్యంగా స్వీకరించే సూత్రం లేదా నియమం.
  • (తత్త్వశాస్త్రం ప్రకారం) స్వతస్సిద్ధ సూత్రం, దీనిని సత్యంగానో అసత్యంగానో నిరూపించలేము.
"https://telugupadam.org/index.php?title=axiom&oldid=3539" నుండి వెలికితీశారు