గమనిక: ఈ వికీలో అనామక మార్పులను నిషేధించాం. మీకో ఖాతా సృష్టించుకుని మార్పులు చేయండి.

వాడుకరి చర్చ:Veeven

తెలుగుపదం నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఆంగ్ల పదాలు

ఆంగ్ల పదాలను నిఘంటువులలో సాధారణంగా చిన్నక్షరాలతో రాయటం ఆనవాయితీ([1]). ఇది సౌలభ్యం కూడా (ఉదాహరణ internet connection అన్న పదం Internet connection గా ఎంట్రీ ఉందా లేదా Internet Connection లా ఉందా అన్న గెస్సింగు తగ్గుతుంది). ఇలా పాటించడానికి నాకు తెలియని వేరే కారణాలు కూడా ఉండవచ్చు. కాబట్టి ఇక్కడా అలాగే పాటిస్తే బాగుంటుంది. --వైజాసత్య 19:12, 29 ఆగష్టు 2007 (PDT)

మీడియావికీలో ఆ సౌలభ్యం కొరకు ప్రయత్నిస్తున్నా. --వీవెన్ 00:46, 30 ఆగష్టు 2007 (PDT)
ఆ మార్పు చేసా. ఇప్పుడు పేజీలు చిన్నక్షరాలతో కూడా ఉండవచ్చు. —వీవెన్ 06:06, 15 అక్టోబర్ 2007 (PDT)